ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో గడ్డివాము దగ్ధం - Tractor electric wires are fully lit

ప్రకాశం జిల్లా గిద్దలూరులో వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​కు... విద్యుత్ తీగలు మంటలు అంటుకున్నాయి. ట్రాక్టర్ లోని వరిగడ్డి పూర్తిగా దగ్ధమైంది.

praksam district
షార్ట్ సర్క్యూట్ తో గడ్డివాము దగ్ధం

By

Published : May 20, 2020, 3:37 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు టౌన్ లోని కొంగలవీడు రోడ్డులో వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​కు.. విద్యుత్ తీగలు తగిలి అందులోని వరిగడ్డి లోడు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చి పెను ప్రమాదాన్ని తప్పించారు. మరోవాపు.. ట్రాక్టర్ లో ఉన్న గడ్డికి మంటలు వ్యాపించక ముందే డ్రైవర్ అప్రమత్తమై.. అతని ప్రాణాన్ని కాపాడుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details