దాడులతో ఎన్నికలకు దూరంగా ఉంటామనుకున్నారు.. భయపడి ఇంట్లో కూర్చుంటామనుకున్నారు.. కానీ అలాంటి ప్రసక్తే లేదన్నారు మంత్రి శిద్దా రాఘవరావు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఆయన... ఓటింగ్ ప్రక్రియను సరళించారు. ప్రజలు తెదేపా వైపు మొగ్గు చూపుతున్నారని... కచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దాడులకు భయపడేది లేదు.. అధికారం మాదే: శిద్దా రాఘవరావు - 2019 elections
ఐటీ, సీబీఐ దాడులకు భయపడేవారు ఎవరూ లేరని శిద్దా రాఘవరావు అన్నారు. రాష్ట్రంలో మరోసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోసారి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని