ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పట్టుబడిన నగదు మా వ్యాపార సంస్థదే... మంత్రికి ఏ సంబంధమూ లేదు' - పట్టుబడిన నగదు మా వ్యాపార సంస్థదేనన్న నల్లమల్లి బాలు

తమిళనాడులో పట్టుబడిన నగదు మా వ్యాపార సంస్థదేనని... బంగారు వర్తకుడు నల్లమల్లి బాలు తెలిపాడు. అందరూ విమర్శిస్తున్నట్లు ఆ నగదుతో మంత్రి బాలినేనికి, రాజకీయ పార్టీలకు సంబంధం లేదని తెలిపాడు.

seized cash is belonged to our business says nallamalii balu
పట్టుబడిన నగదు మా వ్యాపార సంస్థదేనన్న నల్లమల్లి బాలు

By

Published : Jul 17, 2020, 3:26 PM IST

తమిళనాడులో పట్టుబడిన నగదు మా వ్యాపార సంస్థదని... బంగారు వర్తకుడు నల్లమల్లి బాలు తెలిపాడు. శ్రావణమాసం సందర్భంగా నగలు కొనేందుకు చెన్నై తీసుకెళ్తున్నామని ఆయన వివరించారు. కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ను మా డ్రైవర్‌ వేశారు... కాలం చెల్లిన స్టిక్కర్‌ను ఎక్కడ సంపాదించాడో నాకు తెలియదని బాలు పేర్కొన్నారు. అందరూ విమర్శిస్తున్నట్లు ఆ నగదుతో మంత్రి బాలినేనికి, రాజకీయ పార్టీలకు సంబంధం లేదని తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details