ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో నాటుసారా తయారీదారులపై పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. 2000 వేల లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేసారు. ఇటువంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాటుసారా తయారీదారులపై ఎస్ఈబీ దాడులు - ప్రకాశం జిల్లాలో ఎస్ఈబీ దాడులు
నాటుసారా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తయారీ, అమ్మకాలు మాత్రం ఆగటం లేదు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో పోలీసులు, ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు.
స్వాధీనపరచుకున్న నాటుసారా