ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సభ్యుల బృందం దాడులు నిర్వహించింది. 1600 లీటర్ల బెల్లం ఊట, ఇతర సామగ్రిని పోలీసులు ధ్వంసం చేశారు. నాటు సారా తయారీ ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
1600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం - seb police rides on natusara cantres
ప్రకాశం జిల్లాలో నాటుసారా బట్టీలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. 1600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.
1600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం