ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

700 వందల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం - ప్రకాశం జిల్లా వార్తలు

ప్రకాశం జిల్లా, గిద్దలూరులో ఎస్ఈబీ అధికారులు నాటుసారా బట్టిలపై దాడులు నిర్వహించారు. 700 వందల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు.

praksam district
700 వందల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

By

Published : Jul 2, 2020, 5:59 PM IST

ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, ఓబులాపురం తండాలలో ఎస్ఈబీ అధికారులు నాటు సారా బట్టీలపై దాడులు నిర్వహించారు .ఈ దాడులలో 700 వందల లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ అధికారులు సీఐ సోమయ్య, ఎస్ఐలు రాజేంద్ర, రంగారావు సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details