ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా ఇసుక అక్రమ రవాణా అడ్డగింత - taja news of sand transport in prkasam dst

ప్రకాశంజిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఎస్​ఈబీ అధికారులు సీజ్ చేశారు. 13మందిని అరెస్ట్ చేసి 7లారీలు, 6ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు.

seb officers seized sand illegal transport in prakasam dst
seb officers seized sand illegal transport in prakasam dst

By

Published : Jul 18, 2020, 10:06 AM IST

ప్రకాశం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులు అడ్డుకున్నారు. 7 లారీలు, 6 ట్రాక్టర్లు, 234 టన్నుల ఇసుకను సీజ్‌ చేశారు. ఎస్‌ఈబీ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, ఏఈఎస్‌ అరుణకుమారి, సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. దీనికి సంబంధించి 13 మందిని అరెస్టు చేశారు.

ఇసుక అక్రమరవాణాను అడ్డుకున్న సెబ్ అధికారులు

ABOUT THE AUTHOR

...view details