ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పెద్ద పీఆర్సీ తండా సమీప అటవీ ప్రాంతంలో బుధవారం ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు. దాదాపు 1600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. సారా తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని ఎస్ఈబీ అధికారి రవికుమార్ హెచ్చరించారు. దాడుల్లో సిబ్బంది ఎస్కే బాషా, బాలగురవయ్య, అన్నంరాజులు, కోటయ్య పాల్గొన్నారు.
పీఆర్సీ తండాలో 1600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - praksam district latest news
ప్రకాశం జిల్లా పీఆర్సీ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో 1600 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఈబీ అధికారులు హెచ్చరించారు.
![పీఆర్సీ తండాలో 1600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం seb officers rides at prc tanda and destroyed 1600 litres jaggery storage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7951832-68-7951832-1594269780637.jpg)
పీఆర్సీ తండా అటవీ ప్రాంతంలో పోలీసులు దాడులు