School Bus Collided With Electric Pole in prakasam: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందనమారెళ్ల వద్ద ఓ పాఠశాల బస్సు.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే ప్రమాదం సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
School Bus Collided With Electric Pole: ప్రకాశం జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన పాఠశాల బస్సు.. తప్పిన ప్రమాదం - నందనమారెళ్ల వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన పాఠశాల బస్సు
ప్రకాశం జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన పాఠశాల బస్సు
09:36 December 17
School Bus Collided With Electric Pole in prakasam: ప్రకాశం జిల్లాలో పాఠశాల బస్సుకు తప్పిన పెను ప్రమాదం
బస్సు వెనక్కి తీస్తుండగా స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా... అందరూ సురక్షితంగా బయటపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి..
Nakkalampeta bypass accident: బైకును ఢీకొట్టిన టిప్పర్.. ఇద్దరు మృతి
Last Updated : Dec 17, 2021, 10:53 AM IST
TAGGED:
school bus accident