ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిథిలావస్థలో పాఠశాల భవనం..పెచ్చులూడుతున్న వైనం - school buildings drenched

ప్రకాశం జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నపాటి వర్షానికే పాఠశాల మైదానం మొత్తం నీటికుంటలా తయారవుతోంది. ఎప్పుడో కట్టిన పాఠశాల భవనాలు వర్షానికి తడిసి గోడలు పెచ్చులూడిపోయి కూలే స్థితికి వచ్చాయి.

వర్షాైనికి కూలుతున్న పాఠశాల భవసనాలు

By

Published : Jul 30, 2019, 3:17 PM IST

ప్రకాశం జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నపాటి వర్షానికే పాఠశాల మైదానం మొత్తం నీటి కుంటలా తయారవుతోంది. పిల్లలు పాఠశాలకు రావాలన్నా.. వెళ్లాలన్నా.. ఆ నీటిలో నుంచి నడిచిపోవాలి వర్షాకాలం కావడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నపాటి వర్షానికే పాఠశాల మైదానం మొత్తం ఎప్పుడో కట్టినటువంటి పాఠశాల భవనాలు వర్షానికి తడిసి గోడలు పెచ్చులూడిపోయి కూలే స్థితికి వచ్చాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత భవనాలను కూల్చివేసి విద్యార్థులకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details