ప్రజాస్వామ్యం రాచరిక వ్యవస్థలా మారింది: అజయ్ కల్లం - save democracy : ajay callam
ప్రకాశం జిల్లా గిద్దలూరులో 'మన కోసం మనం' ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అజయ్ కళ్ళం