తైక్వాండో తారాజువ్వలు - చిన్నగంజాం
ఇటీవల బెంగుళూరులో నిర్వహించిన తైక్వాండో పోటీల్లో చిన్నగంజాంలోని సత్యం ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వర్ణపతకాలు సాధించారు.

సాధన చేస్తున్న చిన్నారులు
తైక్వాండోలో చిన్నగంజాం విద్యార్థుల ప్రతిభ
ప్రకాశం జిల్లా చిన్నగంజాంలోని సత్యం పాఠశాల విద్యార్థులు తైక్వాండో పోటీల్లో సత్తా చాటుతున్నారు. ఈ ప్రాంతానికి కబడ్డీలో జాతీయస్థాయి గుర్తింపు ఉంది. అదే స్ఫూర్తితో తైక్వాండో పోటీల్లోనూ రాణిస్తున్నారు. ఇటీవల బెంగుళూరులో నిర్వహించిన పోటీల్లో స్వర్ణపతకాలు సాధించారు. డిసెంబర్లో జరిగిన 6వ షిటోరియో జాతీయస్థాయి పోటీల్లో పలు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు.
Last Updated : Feb 28, 2019, 12:00 PM IST