Sarpanch husband murder in prakasam: ప్రకాశం జిల్లాలో దారుణం.. సర్పంచ్ భర్త హత్య - prakasam district crime news

నల్లగుంట్ల సర్పంచ్ నాగలక్ష్మి భర్త దారుణ హత్య
22:48 February 09
వెంకటేశ్వర్లును హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
Sarpanch Husband Murder in Prakasam District: ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో దారుణం జరిగింది. మండలంలోని నల్లగుంట్ల గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి భర్త వెంకటేశ్వర్లు హత్యకు గురయ్యారు. దోర్నాల నుంచి నల్లగుంట్ల వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దారిలో మాటువేసి వెంకటేశ్వర్లును హత్యచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
Last Updated : Feb 9, 2022, 11:35 PM IST