ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రావినూతలలో సంక్రాంతి క్రికెట్ పోటీలు ప్రారంభం - sankranthi cricket compitation at ravinuthala news

సంక్రాంతి క్రికెట్ పోటీలకు ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతల వేదిక అయింది. తన స్వగ్రామమైన రావినూతలలో... సినీ నటుడు రఘుబాబు పోటీలను ప్రారంభించారు.

sankranthi cricket compitation at ravinuthala
రావినూతలలో సంక్రాంతి క్రికెట్

By

Published : Jan 9, 2020, 7:17 PM IST

రావినూతలలో సంక్రాంతి క్రికెట్

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతలలోని ఆర్ఎస్​సీఏ క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. సినీ నటుడు రఘుబాబు టాస్ వేసి పోటీలు ప్రారంభించారు. రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 16 జట్లు తలపడుతున్నాయి. మొదటిరోజు ఒంగోలు, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది.

ABOUT THE AUTHOR

...view details