ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు తమ వంతు సాయం అందిస్తున్నాయి. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఎస్సై ముక్కంటి, పంచాయతీ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు పంపిణీ - prakasam district latest news
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగ యర్రగొండపాలెం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్లు, శానిటైజర్లు, పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు పంపిణీ చేస్తున్న వాసవి క్లబ్ వాసులు