ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాకూ.. ఇళ్ల స్థలాలు ఇవ్వండి - sanction places for home to us also

అంగన్వాడీలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్టూరు లోని అంగన్వాడీ ఆయాలు, టీచర్లు సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో మార్టూరు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

sanction places for home to us also
మాకూ.. ఇళ్ల స్థలాలు ఇవ్వండి

By

Published : Jun 24, 2020, 7:55 PM IST

అంగన్వాడీలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్టూరు లోని అంగన్వాడీ ఆయాలు, టీచర్లు సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో మార్టూరు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అతి తక్కువ జీతాలతో జీవనం సాగిస్తున్న తమకు కూడా ప్రభుత్వం చేపట్టిన నివాస స్థలాల కేటాయింపులో అవకాశం కల్పించాలని అంగన్వాడి కార్యకర్తలు కోరారు.

ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు అధ్యక్షుడు బత్తుల హనుమంతరావు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: కరోనా వ్యాప్తి నివారణకు మరోసారి సంపూర్ణ లాక్​డౌన్

ABOUT THE AUTHOR

...view details