ప్రకాశం జిల్లా ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో... మిషన్ సాహసి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్విహిచిన ఈ కార్యక్రమానికి... ఒంగోలు డీఎస్పీ ప్రసాద్, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకురాలు హిమజ ముఖ్యఅతిథిలుగా హాజరయ్యారు. ఏబీవీపీ నాయకులు... విద్యార్థినుల ఆత్మరక్షణ కోసం శిక్షణనిచ్చిన కరాటే, తైక్వాండో ఎంతో ఉపయోగకరమని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకురాలు హిమజ పేర్కొన్నారు.
'కరాటే, తైక్వాండో విద్యార్థినులకు ఆత్మరక్షణ' - ongole shakthi diwas program
ప్రకాశం జిల్లా ఒంగోలులో... ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థినుల శక్తి ప్రదర్శన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
!['కరాటే, తైక్వాండో విద్యార్థినులకు ఆత్మరక్షణ'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5128007-328-5128007-1574271598706.jpg)
ఒంగోలులో ఘనంగా శక్తి దివస్
Last Updated : Dec 21, 2019, 11:38 AM IST