ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్టురులో రన్​ఫర్ యూనిటీ ర్యాలీ - మార్టురులో రన్​ఫర్ యూనిటీ ర్యాలీ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మార్టురులో రన్​ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.

మార్టురులో రన్​ఫర్ యూనిటీ ర్యాలీ
మార్టురులో రన్​ఫర్ యూనిటీ ర్యాలీ

By

Published : Oct 27, 2020, 12:32 PM IST

ప్రకాశం జిల్లా మార్టురులో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రన్​ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై శివకుమార్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసు అమరవీరుల ఆశయాలు కొనసాగించడమే వారికి మనమిచ్చే ఘన నివాళి అన్నారు. ర్యాలీలో పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details