cheating with chit funds : చిట్టీల పేరుతో మోసం... ముగ్గురు అరెస్టు - crime news in prakasam district

చిట్టీల పేరుతో మోసం
17:53 September 15
రూ.2.7 కోట్లు తీసుకుని మోసం
ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాలలో చిట్టీల పేరుతో జరిగిన మోసం బయటపడింది. 73మంది నుంచి రూ.2.7కోట్లు తీసుకుని మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన ఇంకొల్లు పోలీసులు.. పొలకం ఝాన్సీలక్ష్మీ, పొలకం కృష్ణారావు, లక్కకుల కవితలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీచదవండి.
MINISTER SURESH: 'రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు'
Last Updated : Sep 15, 2021, 7:54 PM IST