కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు దాతలు విరాళాలు అందచేస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరులోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును పర్చూరు వైకాపా వియోజకవర్గ భాద్యుడు రావి రామనాధం బాబుకు.. సంస్థ ప్రతినిధులు అందజేశారు.
సీఎంఆర్ఎఫ్కు రోటరీ క్లబ్ అఫ్ పర్చూరు విరాళం రూ.50 వేలు - rotary of purchury funding 50k to cm relief fund
ప్రకాశం జిల్లా పర్చూరులోని రోటరీ క్లబ్ ప్రతినిధులు.. ముఖ్యమంత్రి సహాయ నిధి కి 50 వేల రూపాయల విరాళాన్ని అందజేశారు.
సీయం రిలీఫ్ ఫండ్ కు 50 వేలు విరాళం ఇచ్చిన రోటరీ క్లబ్ అఫ్ పర్చూరు