ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తలమళ్ల జాతీయ రహదారిపై ప్రమాదం.. ముగ్గురు మృతి - తలమళ్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

ఒంగోలు నుంచి పొదిలి వస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ల సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Road accident on Talamalla National Highway
తలమళ్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

By

Published : Feb 17, 2021, 11:46 AM IST

ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ల సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి పొదిలి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని.. కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు కనిగిరి మండలానికి చెందినవారిగా తెలిసింది. పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details