ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పోలూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ..వ్యక్తి మృతి - ప్రకాశం జిల్లాలో ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ
ద్విచక్రవాహనం, లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం ప్రకాశం జిల్లా పోలూరు వద్ద చోటుచేసుకోగా..పోలీసులు విచారణ చేపట్టారు.
![ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ..వ్యక్తి మృతి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ..వ్యక్తి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10108125-838-10108125-1609694193446.jpg)
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ..వ్యక్తి మృతి