ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొదిలిలో లారీ ఢీకొని అంగన్​వాడి టీచర్ మృతి - road accident in prakasham district

లారీ కింద పడి ఓ మహిళ మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా పొదిలి లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పొదిలిలో లారీ ఢీకొని అంగన్​వాడి టీచర్ మృతి
పొదిలిలో లారీ ఢీకొని అంగన్​వాడి టీచర్ మృతి

By

Published : Sep 15, 2020, 2:20 PM IST



ప్రకాశం జిల్లా పొదిలి మండలం రాములవీడుకు చెందిన అంగన్వాడీ టీచర్ ప్రకాశమ్మ లారీ ఢీకొని మృతి చెందింది. పొదిలిలోని రామాలయం వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details