ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - crime news in prakasam

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చట్లమిట్ల సమీపంలో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తెనాలి నుంచి శ్రీశైలం ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఒర్రె సుజారాం, రోహిత్​ కుమార్​లుగా పోలీసులు గుర్తించారు, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

road accident in prakasam dst 2 people died
చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు

By

Published : Jan 10, 2020, 10:48 PM IST

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

ఇదీ చూడండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details