ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తుతెలియని వాహనం ఢీకొని అటవీ శాఖ ఉద్యోగి మృతి - ప్రకాశం జిల్లాలో క్రైమ్ న్యూస్

ప్రకాశం జిల్లా ఒందుట్ల గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని అటవీ శాఖ ఉద్యోగి గురుస్వామి అక్కడికక్కడే మృతిచెందారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని అటవీ ఉద్యోగి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని అటవీ ఉద్యోగి మృతి

By

Published : May 8, 2020, 10:12 PM IST

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఒందుట్ల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని అటవీ శాఖ ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందారు. బేస్తవారిపేట నుంచి గిద్దలూరుకు విధులు నిర్వహించేందుకు వెళ్తున్న అటవీ ఉద్యోగి గురుస్వామి ఒందుట్ల గ్రామ సమీపంలోకి వచ్చేసరికి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టంది. ప్రమాదంలో గురుస్వామి అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్​ఐ రవీంద్రారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details