ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - కొరిసపాడులో రోడ్డు ప్రమాదం

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Oct 29, 2020, 2:01 PM IST

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ క్లీనర్​గా పని చేసే వ్యక్తి బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామ వాసిగా గుర్తించారు. ఈ ఘటన పై మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details