ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

accident: ఆటోను ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్..20 మంది కూలీలకు గాయాలు - prakasham district road accident

కూలీ పనుల కోసం వెళ్తుండగా ప్రకాశం జిల్లా బాప్టిస్ట్​పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను.. ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి.

road accident in baptistpalem in prakasham district
road accident in baptistpalem in prakasham district

By

Published : Jan 29, 2022, 8:59 AM IST

ప్రకాశం జిల్లా పొదిలి బాప్టిస్ట్‌పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను.. ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టిన ఘటనలో 20 మందికి గాయాలయ్యయి. కూలీ పనుల కోసం ఆటోలో వెళ్తుండగా ప్రమాదం ఈ ప్రమాదం సంభవించింది. సమీప పొలాల్లోకి వెళ్లి ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది.

ABOUT THE AUTHOR

...view details