ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తరెడ్డిపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి కారు ఢీ కొట్టిన ఈ ఘటనలో చిన్నపరెడ్డి వెంకారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెలుగువారిపాలానికి చెందిన వ్యక్తి.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి - ap latest
ప్రకాశం జిల్లా కొత్తరెడ్డిపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు..ఓ వ్యక్తి మృతి