వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో చోటుచేసుకుంది. బోయాలపల్లిలోని ఆత్మానంద స్వామి గుడి సమీపంలోని యర్రగొండపాలెం వైపు వస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి - road accident news in prakasam district
ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.
బైక్ బోల్తా... వ్యక్తి మృతి