ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్... ఒకరి మృతి - accident

ప్రకాశం జిల్లా తిమ్మాపురం సమీపంలో ఎదురెదురుగా వచ్చిన ఆటో - ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్...ఒకరు మృతి

By

Published : Jul 16, 2019, 3:27 AM IST

ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్...ఒకరు మృతి

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామం సమీపంలో ట్రాక్టర్ - ఆటో ఢీ కొన్నాయి. ఎదురెదురుగా వస్తున్న క్రమంలో వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details