ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు టైర్ పంచర్ కావడం వల్ల వంతెనపై నుంచి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు మృతి చెందారు. మృతులు దోర్నాలకు చెందిన బాషా హుస్సేన్, రఫీగా పోలీసులు గుర్తించారు. దోర్నాల నుంచి పొరుమామిళ్ల వెళుతుండగా నికరంపల్లి వద్దకు రాగానే ముందు టైర్ పంచర్ అయి కారు బోల్తా పడింది. దీంతో వంతెనపై నుంచి కారు బోల్తా పడింది. కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కారు ప్రమాదం: 'తెల్లారి'పోయిన తండ్రీకొడుకుల జీవితాలు - ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లా నికరంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రీకొడుకులు వెళుతున్న కారు టైర్ పంచర్ అవటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దురదృష్టమశాత్తు ఇద్దరూ చనిపోయారు.
![కారు ప్రమాదం: 'తెల్లారి'పోయిన తండ్రీకొడుకుల జీవితాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4667201-943-4667201-1570337341724.jpg)
ప్రకాశం జిల్లా నికరం పల్లి వద్ద రోడ్డు ప్రమాదం
ప్రకాశం జల్లా నికరం పల్లి వద్ద రోడ్డు ప్రమాదం
ఇదీ చూడండి