లాక్డౌన్ అమలులో ఉన్నందున పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని 20 వార్డులోని ప్రజలకు కోనేటి వెంకటేశ్వర్లు నిత్యావసర సరుకులను అందజేశారు. సుమారు 700 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోనేటి అనిల్, సందిరెడ్డి కొండలు, మాజీ కౌన్సిలర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
అద్దంకిలో 700 కుటుంబాలకు బియ్యం పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు దాతలు సహాయం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి 700 కుటుంబాలకు కోనేటి వెంకటేశ్వర్లు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
అద్దంకిలో 700 కుటుంబాలకు బియ్యం పంపిణీ