ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులకు బియ్యం, సరకుల పంపిణీ - చీరాలలో పోలీసులకు నిత్యావసరాలు పంపిణీ వార్తలు

ప్రాణాలకు తెగించి లాక్ డౌన్​లో విధులు నిర్వర్తిస్తూ.. పోలీసులు చేస్తున్న సేవలు మరువలేనివని.. చీరాల బీసీ సంక్షేమ నాయకుడు సూరగాని నరసింహారావు అన్నారు. పట్టణంలోని సుమారు 80 మంది పోలీసు సిబ్బందికి సరకులు అందజేశారు.

rice distributed to police at chirala in prakasam districgt
పోలీసులకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ

By

Published : May 13, 2020, 5:03 PM IST

ప్రజల క్షేమం కోసం కరోనా కష్ట సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అభినందనీయులని ప్రకాశం జిల్లా చీరాల బీసీ సంక్షేమ నాయకుడు సూరగాని నరసింహారావు అన్నారు.

తన జన్మదినం సందర్భంగా పట్టణంలోని పోలీసు సిబ్బందికి బియ్యం, నిత్యావసర సరకులు అందజేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసుల సేవలు మరువలేనివన్నారు.

ABOUT THE AUTHOR

...view details