ప్రకాశం జిల్లా గిద్దలూరులోని నల్ల బండ బజార్లో ప్రభుత్వ భూమిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను పోలీస్ సిబ్బంది సహకారంతో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టడాలు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
గిద్దలూరులో అక్రమ కట్టడాల కూల్చివేత - గిద్దలూరు తాజా వార్తలు
గిద్దలూరులోని అక్రమ కట్టడాలను రెవిన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు.
గిద్దలూరులో అక్రమ కట్టడాల కూల్చివేత