ప్రకాశం జిల్లా అద్దంకి నగర పంచాయతీలో వైకాపా విజయం సాధించింది. మొత్తం 19 వార్డుల్లో.. అధికార పార్టీ 12 వార్డులు సొంతం చేసుకుంది. తెదేపా 7 వార్డులు కైవసం చేసుకుంది.
అద్దంకి నగర పంచాయతీలో వైకాపా పాగా - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
అద్దంకి నగర పంచాయతీలో మొత్తం 19 వార్డుల్లో..అధికార పార్టీ 12 సొంతం చేసుకుంది. తెదేపా 7 వార్డులు కైవసం చేసుకుంది.

అద్దంకిలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు