కరోనా మహమ్మారి కారణంగా నాలుగు నెలలుగా ఇబ్బందులు పడుతున్న ప్రకాశం జిల్లా చీరాలలోని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులపై ఈనెల 15న 'ఈటీవీ భారత్' లో వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. స్వర్ణరోడ్డులోని వెంకటాద్రి అపార్ట్మెంట్ సభ్యులు 32 మంది ప్రవేటుపాఠశాలల ఉపాధ్యాయులకు బియ్యం, నిత్యవసర వస్తువులు అందచేశారు.
'ఈటీవీ భారత్' కథనానికి స్పందన- ఉపాధ్యాయులకు సరకుల పంపిణీ - ఈటీవీ భారత్ కథనానికి వచ్చిన స్పందన వార్తలు
ప్రకాశం జిల్లా చీరాలలోని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులపై 'ఈటీవీ భారత్' లో వచ్చిన కథనానికి స్వర్ణరోడ్డులోని వెంకటాద్రి అపార్ట్మెంట్ సభ్యులు స్పందించారు. 32మంది ఉపాధ్యాయులకు నిత్యవసర సరకులు అందించారు.
response to etv Bharat story in prkasam dst chirala help to teachers