ప్రకాశం జిల్లా కనిగిరి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న మురికి గుంతలు.. పేరుకున్న బురదపై ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కనిగిరి మునిసిపల్ కమిషనర్ నారాయణ చర్యలు తీసుకున్నారు. సిబ్బందిని పిలిపించి.. వాటిని పూడ్చేయించారు.
ఈటీవీ భారత్కు స్పందన: మురికి గుంతల పూడ్చివేత - కనిగిరిలో తాహసీల్దార్ కార్యాలయం తాజా వార్తలు
ప్రకాశం జిల్లా కనిగిరిలో మురికి గుంతలపై ఈటీవీ భారత్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. సమస్య పరిష్కరించారు.

కనిగిరిలో ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి స్పందన