ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని సంజీవరాయని పేటలో అక్రమంగా తరలిస్తోన్న 14 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు సోదాలు చేయగా ఓ వాహనంలోని ఎర్రచందనం దుంగలను గుర్తించారు. వాహనాన్ని, దుంగలను స్వాధీనం చేసుకున్న అధికారులు స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు.
గిద్దలూరులో ఎర్రచందనం దుంగలు పట్టివేత - latest updates news red sandle seized at giddaluru
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయపేట ప్రాంతంలో అక్రమంగా తరలిస్తోన్న ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.
![గిద్దలూరులో ఎర్రచందనం దుంగలు పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4884436-831-4884436-1572176291299.jpg)
గిద్దలూరులో ఎర్రచందనం పట్టివేత
ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న అధికారులు