ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పట్టుదల ఉంటే ఎలాంటివారైనా విజయం సాధించవచ్చు' - ఒంగొలులో రెడ్​క్రాస్ సొసైటీ కార్యక్రమం

ఒంగోలులోని ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ వారు "మేము విజేతలమే" అనే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు పాల్గొన్నారు.

రెడ్​క్రాస్ ఆధ్వర్యంలో "మేము విజేతలమే" కార్యక్రమం
రెడ్​క్రాస్ ఆధ్వర్యంలో "మేము విజేతలమే" కార్యక్రమం

By

Published : Jan 25, 2021, 9:53 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ ప్రతినిధులు... "మేము విజేతలమే" అనే కార్యక్రమం చేపట్టారు. దివ్యాంగులు, అంధులు హాజరయ్యారు. ముఖ్య అతిథిలుగా జిల్లా డిప్యూటీ ట్రాన్​పోర్టు కమిషనర్ బి. కృష్ణవేణి, ఇండియన్ బ్లైండ్ క్రికెట్ టీం కెప్టెన్ అజయ్ రెడ్డి హాజరయ్యారు.

పట్టుదల ఉంటే ఎటువంటి వారైనా విజయం సాధిస్తారని అజయ్ రెడ్డి చెప్పారు. దివ్యాంగులకు, అంధులకు ప్రత్యేక రిజర్వేషన్, అన్ని రకాల ఉపయోగాలున్నాయని చెప్పారు. సద్వినియోగం చేసుకుని ఫలితాన్ని సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details