ప్రకాశం జిల్లా చీరాలలో ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్, కరోనా వ్యాప్తిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెడ్‌క్రాస్ సభ్యులతో కలిసి పురపాలక సిబ్బంది తహసీల్దార్ కార్యాలయ ఆవరణమంతా శుభ్రం చేశారు. పరిసరాలతో పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే కరోనాను నివారించవచ్చని... చీరాల రెడ్‌క్రాస్ ఛైర్మన్ సుబ్బారావు అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి... ప్రతీసారి చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
చీరాలలో ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తిపై అవగాహన - ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తిపై అవగాహన
ప్రకాశం జిల్లా చీరాలలో ఇండియన్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్, కరోనా వ్యాప్తిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణమంతా.. రెడ్‌క్రాస్, పురపాలక సిబ్బంది శుభ్రం చేశారు.
red-crass-swachabharat-in-prakasam