ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)కు కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ పర్యావరణ అనుమతుల మంజూరుకు సిఫార్సు చేసింది. మొత్తం రూ.4,381 కోట్ల పెట్టుబడితో 5,818 హెక్టార్ల విస్తీర్ణంలో తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన దరఖాస్తును పరిశీలించిన నిపుణుల కమిటీ షరతులతో కూడిన అనుమతులివ్వడానికి పచ్చజెండా ఊపింది.
NIMZ: నిమ్జ్ పర్యావరణ అనుమతులకు సిఫార్సు - ప్రకాశం జిల్లా నిమ్జ్ పర్యావరణ అనుమతులు
Intro:Body: ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)కు కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ పర్యావరణ అనుమతుల మంజూరుకు సిఫార్సు చేసింది.
nimz environmental approvals