అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రకాశం జిల్లా ఈపురుపాలెం పోలీసులు పట్టుకున్నారు. చీరాల మండలం బోయినవారిపాలెం రహదారిలో గుంటూరు జిల్లా బాపట్ల వైపు వెళుతున్న ట్రాక్టరును ఈపురుపాలెం ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో ఆపి తనిఖీచేశారు. ట్రాక్టరులో అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించి ఒకరిని అదుఫులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం - latest news of prakasam dst
గుంటూరు జిల్లా బాపట్లకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రకాశం జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. 50 బస్తాల బియ్యాన్ని గుర్తించి ట్రాక్టర్ను సీజ్ చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ration rice seized in prkasam dst illegal transport to guntur dst from prakasam