ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

20క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత - gopalapuram

ప్రకాశం జిల్లా గోపాలపురంలో 20క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యం తరలించేందుకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

20క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Sep 7, 2019, 6:31 PM IST

20క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గోపాలపురం వద్ద అక్రమంగా తరలిస్తోన్న 20క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్​కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details