ఒంగోలులో బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి.. హోంమంత్రి సుచరిత స్పందించారు. ప్రకాశం జిల్లా ఎస్పీతో మాట్లాడానన్న మంత్రి... నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పెర్కోన్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ నుంచి కట్టుదిట్టంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
''కట్టుదిట్టంగా వ్యవహరిస్తాం.. కఠిన చర్యలు తీసుకుంటాం'' - Home Minister
ఒంగోలులో అత్యాచారంలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టంగా వ్యవహారిస్తామని హోంమత్రి సుచరిత స్పష్టం చేశారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
హోంమంత్రి సుచరిత