ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంభంలో ముగ్గుల పోటీలు.. ఆకట్టుకున్న రంగవల్లులు - rangoli Competition in Prakasam District

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు.

rangoli Competition in Prakasam
ప్రకాశం జిల్లా కంభంలో ముగ్గుల పోటీలు

By

Published : Jan 12, 2020, 2:37 PM IST

ప్రకాశం జిల్లా కంభంలో ముగ్గుల పోటీలు

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేశారు. రంగవల్లులను రంగులు, పూలతో అలంకరించి అందంగా తీర్చిదిద్దారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details