ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేటపాలెంలో రంజాన్ తోఫా అందించిన వైకాపా నాయకులు - prakasam dst muslims thopha news

రంజాన్ సందర్భంగా వేటపాలెం మండలంలో ముస్లింలకు వైకాపా నేతలు రంజాన్ తోఫా కిట్లను అందజేశారు. 400 ముస్లిం కుటుంబాలకు వైకాపా నాయకుడు కరణం వెంకటేష్ తదితరులు ఈ కిట్లను పంపిణీ చేశారు.

ramjan thofa kits distribute by ycp  leaders in prakasam dst vetapalem
ramjan thofa kits distribute by ycp leaders in prakasam dst vetapalem

By

Published : May 25, 2020, 12:02 AM IST

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలో వైకాపా నేతలు ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లను అందజేశారు. దేశాయిపేటలోని ఉద్యోగుల సంఘం సమకూర్చిన నిత్యావసర వస్తువులను రామనగర్, రైల్వేలైన్ సమీపంలో ఉన్న 400 ముస్లిం కుటుంబాలకు వైకాపా నేత కరణం వెంకటేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, పాలేటి రామారావులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details