ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శం - raithu bharosa centres in parchuru

రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శమని ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా నియోజకవర్గ బాధ్యుడు రావి రామనాథం బాబు పేర్కొన్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అక్కడే లభిస్తాయని వివరించారు.

raithu bharosa centres open in parchuru
పర్చూరులో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం

By

Published : May 30, 2020, 6:19 PM IST

రైతులకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా నియోజకవర్గ బాధ్యుడు రావి రామనాథం బాబు అన్నారు. పర్చూరులో ఐదు రైతు భరోసా కేంద్రాలను రామనాథం ప్రారంభించారు. రైతుభరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శమని రామనాథం బాబు పేర్కొన్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల్లో లభిస్తాయని రామనాథం అన్నారు. భూసార పరీక్షలు అక్కడే చేస్తారని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details