బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని చీరాల, వేటపాలెం, పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. వారం రోజులుగా పడుతున్న వానలకు ప్రజాజీవనం అస్థవ్యస్తమైంది. చిరువ్యాపారులు, కూలీలు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపునీరు చేరి పాదచారులు, వాహనదారుల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది.
అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు - ప్రకాశం జిల్లాలో వర్షాలు తాజా వార్తలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వారం రోజులుగా పడుతున్న వానలకు ప్రజాజీవనం అస్థవ్యస్తమైంది.
ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు