ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది .దీంతో గిద్దలూరు పట్టణంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. వ్యాపారస్తులకు, పాఠశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఈ మధ్యకాలంలో ఇటువంటి భారీ వర్షం పడడం ఇదే మొదటిసారి. గిద్దలూరులో ప్రధానంగా ఉన్నటువంటి తాగునీటి సమస్య తీరుతుందని ప్రజల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గిద్దలూరులో వర్షానికి ప్రజల హర్షం.. - భారీ వర్షం పడడం ఇదే మొదటిసారి
గిద్దలూరు పట్టణంలో తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో తాగునీటి సమస్య తీరుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
rain came in giddaluru so peoples are very happy