ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలం జంగం బొట్ల కృష్ణాపురం వద్ద కురిసిన భారీ వర్షానికి రైల్వే ట్రాక్ వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో గుంటూరు - గుంతకల్లు మధ్య నడిచే పలు గూడ్స్ రైళ్ల రాకపోకలు నిలచిపోయాయి.
వరదకి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ - వరదకి కొట్టుకుపోయిన కృష్ణాపురం రైల్వే ట్రాక్
ప్రకాశం జిల్లా కృష్ణాపురంలో కురిసిన భారీ వర్షాలకు వరద ఉద్ధృతంగా ప్రవహించి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.

వరదకి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్